ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు లీగల్ సెల్ అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు
ఈరోజు చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో విజయదశమి పండుగ సందర్భంగా ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల విభాగ అధ్యక్షులుగా నియామకం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు ఈ నియామకం పొందిన న్యాయవాది బైర హనుమంతరావు గారిని రాష్ట్ర కాపురాడు కార్యాలయంలో అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియామకం పొందిన బైరా హనుమంతు రావు గారు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు
Post A Comment:
0 comments: