కాపు నాయకులైన కొరిమిశెట్టి బ్రహ్మనాయుడు కుమార్తె  పుష్పాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నాయకులు 
 చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులైన కొరిమిశెట్టి బ్రహ్మనాయుడు కుమార్తె వెంకట దుర్గా పుష్పాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు కాపు నాయకులు వడ్డీముక్కల కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: