చిలకలూరిపేట లోని కాపు భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని , రాష్ట్రంలో 26 జిల్లాలని 30 జిల్లాలుగా మార్చే క్రమంలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని, గతంలోEWS రిజర్వేషన్ కాపులకు ఐదు శాతం ఉండేది, వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రద్దు చేశారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరల ఐదు శాతం ఇవ్వాలి, రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వెంటనే నియమించి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
అలా చేయని యెడల 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం.
మీడియా సమావేశంలో రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షులు, మల్లెల శివ నాగేశ్వరావు, గౌరవ అధ్యక్షులు గోవింద్ శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి రామారావు, పాల్గొన్నారు.👍
Post A Comment:
0 comments: