*ఆంధ్ర ప్రదేశ్ కాట్వా (ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ )ఉపాధ్యక్షులు గా నియమితులైన ఇమ్మడి జానకి ధర్ మాస్టారు*

 చిలకలూరిపేట పట్నంలోని కాపు  భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాట్వా ఉపాధ్యక్షులుగా నియమితులైన జానకిధర్ మాస్టారికి శాలువాలతోటి, పూలదండ ల తోటి సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. 

 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు, గౌరవ అధ్యక్షులు గోవింద్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి చౌడవరపు రామారావు, తోట సతీష్  తదితరులు పాల్గొన్నారు.
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: