వీరు ముంగారు కాపు బలిజ సంఘం స్థాపించి రాయచూరు జిల్లాలో వ్యవసాయ వృత్తిలోనే వున్నకాపు/బలిజ కులంలో ఒక కట్టుబాటు, క్రమశిక్షణ నేర్పించారు.....
కులంలో మనలో మనం ఘర్షణ పడకుండా, కోర్టులకు వెళ్లకుండా పరిష్కరించుకునే పరివర్తన, ఒక పద్ధతిని తెచ్చారు. కాపు బలిజ కుల సంప్రదాయలకు ప్రతీక అయిన రైతుల ఏరువాక పౌర్ణమిని ప్రతి ఏడాది "ముంగారు సాంస్కృతిక రాయచూరు హబ్బా " పేరు తో మూడు రోజులు కర్ణాటక రాష్ట్రంలోనే పేరు గాంచిన కార్యక్రమముగా తన సొంత నిధులుతో నిర్వహిస్తూ గొప్ప పేరు గాంచారు.
కాపు బలిజ సంఘం ద్వారా 3 ఫంక్షన్ హాల్స్, 2 స్కూల్స్, 1 కాలేజీ, 15 కోట్ల మూలధనం తో 1 బ్యాంకుని నిర్వహిస్తూ రాయచూరు జిల్లాలోనే కులానికి విలువ పెంచారు. సంఘంలో వున్న ప్రతి మనిషికి మేలు అందేలా చేశారు.
నాగలి దున్నకునే కుటుంబాలు అయినా మున్నూరు కాపులు బలిజల నుంచి రాయచూరు ప్రాంతాల్లో 45 మంది డాక్టర్స్, 50 పై చిలుకు లాయర్స్, ౩౦౦ మంది పైగా ఇంజినీరింగ్ పట్టభద్రులు దేశ, విదేశాల్లో ఉన్నారు. సాముహికంగా కులం అంతటిని అభివృద్ధి బాట పట్టించిన పాపిరెడ్డి గారు ధన్యుడు...
Post A Comment:
0 comments: