కొత్త జిల్లాల విభజనలో భాగంగా అతి త్వరలో వంగవీటి మోహన్రంగా గారి పేరు మీద కూడా ఒక జిల్లాని ఏర్పరచమని చెప్పేసి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పడం జరిగింది. అందులో భాగంగా శ్రీ ముఖ్యమంత్రివర్యులు దాన్ని ఆమోదించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది శుభపరిణామము ఎంతో మంది నిరుపేదలకు ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఒక జిల్లా రావడం ఆ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడ్డం లాంటిదే ఇన్నాళ్లే కళ ఇప్పుడు నెరవేరబోతుంది ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చు ఇది కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతుంది అని నమ్ముతున్నాను ఈ శుభాకార్యక్రమాన్ని ఆచార్నాసాధ్యం కావాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి కమిటీ సభ్యులు.. నాయకులు..
Home
కాపు న్యూస్
కొత్త జిల్లా కు కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: