తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి  మండల అధ్యక్షులు గా నామన బుల్లి రాజు  నియామకం


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండల అధ్యక్షులుగా నామన బుల్లి రాజు ను నియామకం చేసిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు


 ఈ నియామకం పొందిన నామన బుల్లి రాజు  కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున అభినందనలు  తెలియజేశారు 

 తన నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన నామన బుల్లి రాజు అలాగే తాళ్లపూడి మండల అధ్యక్షులు గా నియామకం పొందిన నామన బుల్లి రాజు కు కమిటీ వారు అభినందనలు తెలియజేశారు 

 తనకు కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని నిలుపుకుంటానని కమిటీ వారికి హామీ ఇచ్చారు 

 కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం తాళ్లపూడి మండలంలో కాపునాడు తరపున మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి మంచి పేరు తీసుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు 

 అలాగే తాళ్లపూడి మండలం లో కాపులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుండి సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని తెలియజేశారు.
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: