ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున పల్నాడు జిల్లా కాపు యువజన నాయకులుగా జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
ఈ నియామకం పొందిన రఘుపతి అశోక్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి వారికీ ధన్యవాదాలు తెలియజేశారు
తన నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన రఘుపతి అశోక్ కుమార్
అలాగే వినుకొండ నియోజకవర్గ యువజన కాపు కన్వీనర్ గా నియామకం పొందిన రఘుపతి అశోక్ కుమార్ కు కమిటీ వారు అభినందనలు తెలియజేశారు
తనకు కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని నిలుపుకుంటానని కమిటీ వారికి హామీ ఇచ్చారు
కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం వినుకొండ నియోజకవర్గంలో కాపునాడు తరపున మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి మంచి పేరు తీసుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు
అలాగే వినుకొండ నియోజకవర్గంలో కాపులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుండి సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని తెలియజేశారు.
Post A Comment:
0 comments: