చిలకలూరిపేట  పురుషోత్తమ పట్నం లో అచ్చు కోల మురళి మిత్ర బృందం ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ 56వ పుట్టినరోజు వేడుకలు అచ్చు కోల మురళి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
జనసేన నాయకులు ఆచ్చుకోల మురళి ఇంటి వద్ద జనసేన జెండా ఆవిష్కరణ ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాయివరపు శ్రీనివాస్ గారు కార్యక్రమం నిర్వహించారు .. తదుపరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి జనసేన టిడిపి కాపు సంఘాల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఎన్డీఏ కూటమి గెలుపుకు సహకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు కు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు తుబాటి రాజ్యలక్ష్మి కి ఘన సన్మానం నిర్వహించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావుకు రాష్ట్ర  కాపు నాయకులు వట్టెం శ్రీనివాసరావుకు అచ్చుకోల మురళి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది

ఈ కార్యక్రమం పాల్గొన్న జనసేన నాయకులు గోవిందు గణేష్ మాస్టారు అచ్చు కోల అరుణ్ తోట రామాంజనేయులు పగడాల వెంకటేశ్వర్లు చేన్నంశెట్టి కిషోర్ తెలుగుదేశం నాయకులు తోట శ్రీనివాసరావు ఆశ రక్షక మంద రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: