ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి లోగో ఆవిష్కరణ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట రాష్ట్ర కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఆవిష్కరించిన లోగో ను జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారి కారుకు అతికించిన రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ అలియాస్ చిన్న కాపు మరొక లోగోను ఆవిష్కరించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవిందు శంకర్ శ్రీనివాసన్ అలాగే బైక్ లోగోను ఆవిష్కరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు తోట లక్ష్మీనారాయణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాసన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు చిలకలూరిపేట పట్టణ మీడియా ఇన్ఛార్జ్ కటారి సుధాకర్ ధర్మ పరిరక్షణ కమిటీ చైర్మన్ తోట సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
Post A Comment:
0 comments: