👉మల్లెల శివ నాగేశ్వరరావు 
 వ్యవస్థపాక జాతీయ అధ్యక్షుడు
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి 
 రిజిస్టర్ నెంబర్ :234/2015
👉విద్య అర్హత సివిల్ ఇంజనీర్ 
మునిసిపల్ సివిల్ ఇంజనీర్ గా 1983 నుండి పనిచేయడం 
పత్రిక సంపాదకులు గా కొనసాగడం 
వివిధ పత్రిక విలేకరుల సంఘాలలో భాద్యతల పనిచేయడం 
👉కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ తరుపున జాతీయ అధ్యక్షులు గా కొనసాగుతు ఉండటం 
1990 నుండి బీజేపీ లో క్రియశిల కార్యకర్త గా వివిధ 👉పదవులు నిర్వహించడం 
👉బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ గా 
👉బీజేపీ యువమోర్చ కార్యదర్శి గా 
👉బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గా 
బీజేపీ చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వినర్ గా 
1987 లో గుంటూరు కార్పొరేటర్ పోటీచేయడం 
చిలకలూరిపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ఎమ్మెల్యేఅభ్యర్థి గా పోటీచేయడం 
బీజేపీ పార్టీ గుర్తు పై చిలకలూరిపేట లో కౌన్సిలర్ గా పోటీచేయడం 
👉1990 నుండి కాపు ఉద్యమల చురుకుగా లో పాల్గొనడం 

Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: