ఇక నుండి మంగళగిరిలోని నా నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ మేరకు ఈరోజు రాష్ట్రఖ్యమంత్రివర్యులు శ్రీ
@ncbn గారికి లేఖ రాయడం జరిగింది.

 విజయవాడలో విశాలమైన భవనాన్ని (ఇరిగేషన్ భవనం) క్యాంపు కార్యాలయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 మంగళగిరిలోని నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్న నేపథ్యంలో విజయవాడలో కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్ తో సహా వెనక్కి తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది - పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం 
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: