ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడ నందు ఆత్మీయుల వివాహ మహోత్సవమునకు హాజరైన ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు,జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారిని పశ్చిమ నియోజకవర్గం రాధా రంగా మిత్రమండలి నాయకులు, రంగా గారి అభిమానులు,కుల మతాలకు అతీతంగా మర్యాదపూర్వకంగా కలిసి ధర్మారావు గారిని  దృశ్యాలువా  తో ఘనంగా సత్కరించి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నకు రాధా రంగా మిత్రమండలి నూతన కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు. ధర్మారావు గారిని కలిసిన వారిలో. అత్తూలూరి పెద్దబాబు, మైలవరపు దుర్గారావు, పారా కుమార్, పండలనేని కన్నా, భోగిరెడ్డి రామకృష్ణారావు, కర్రీ గౌరీ, షేక్ సుభాని, మల్లాడి రాజేష్, అశోక్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, సాంబ, రామకృష్ణ, దామోదర రావు, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, తదితరులు కలిసినారు
...
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: