ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో శ్రీమతి సావిత్రి బాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు అందరూ ఆమె చేసిన సేవలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు అందరు కూడా ఆమెని ఆదర్శంగా తీసుకొని కాపు కులంలో ఉన్న మహిళలందరూ కూడా విద్యావంతులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవిందు శంకర్ శ్రీనివాసన్ రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ అలియాస్ చినకాపు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు చిలకలూరిపేట నియోజకవర్గం మీడియా ఇంచార్జ్ గ్రంధి సత్యనారాయణ చిలకలూరిపేట పట్టణ మీడియా ఇంచార్జ్ కటారి సుధాకర్ రావు సనాతన ధర్మ కమిటీ చైర్మన్ తోట సతీష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: