1879 రంపచోడవరం విప్లవ వీరుడు నాయకుడు, అల్లూరి సీతారామరాజు కంటే 50 సంవత్సరాల ముందే మన్యం లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా చతిస్గడ్ మధ్యప్రదేశ్ ఇప్పటి తెలంగాణ రాష్ట్రాలలో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టి గిరిజన పీడిత ప్రజలనే కాకుండా, పేద బడుగు అనగారిన వర్గాలకు అన్నదాతల, ఆపద్బాంధవుడిలా ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు తేజం, మన్యం బెబ్బులి, గోదావరి జిల్లాల మొట్టమొదటి తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ద్వారబంధాల చంద్రయ్య గారి వర్ధంతి సందర్భం గా నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం....
మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి
Post A Comment:
0 comments: