ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు మద్దతు తెలియజేస్తున్న పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ దినేష్ రెడ్డి జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరిముల్లా తోట సత్యం మండల పార్టీ అధ్యక్షులు బూతు కన్వీనర్లు క్లస్టర్ ఇన్చార్జులు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ చేశారు
Post A Comment:
0 comments: