ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట లోని రాష్ట్ర కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 74 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు బిజెపి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాడిపర్తి జయరాం రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా మహిళా నాయకురాలు అయిన తూబాటి రాజ్యలక్ష్మి జనసేన నాయకులు మురళి జనసేన నాయకులు గోవిందు గణపతి మాస్టారు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోడవరపు రామారావు చిలకలూరిపేట మీడియా ఇంచార్జ్ కటారి సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు ప్రధానమంత్రి మూడోసారి ఎన్నికల కావటం హ్యాట్రిక్ కొట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని కొనియాడారు ప్రధానమంత్రి రాష్ట్రానికి చేస్తున్న మంచి పనుల గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు వారు ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు.
Post A Comment:
0 comments: