కెపి ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ గొప్ప ప్రారంభోత్సవం 

 చిలకలూరిపేట పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నరసరావుపేట రోడ్డులో గోల్కొండ గార్డెన్స్ వద్ద కెపి ఫ్యామిలీ డాబా రెస్టారెంట్  ప్రారంభోత్సవం జరిగింది
 ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున పాల్గొన్న కాపు నాయకులు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవిందు శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ అలియాస్ చినకాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు అధికార ప్రతినిధి ఆముదాల లీలా కిషోర్ చేత న్యూస్ సీఈఓ చెన్నకేశవుల రాంబాబు కాపు నాయకులైన పొన్నం చంద్రశేఖర్ ఉయ్యూరు నరసింహారావు  ఎస్సార్ టైలర్ పోతురాజు హరీష్ తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రెస్టారెంట్ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని  దీవించారు.
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: