ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ కాపు నాయకులైన పెద్ద కాపు తోట కృష్ణమూర్తి గారికి చిలకలూరిపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి పదవి బాధ్యతలు స్వీకరణ సందర్భంగా ఘన సన్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోవిందు శంకర్ శ్రీనివాసన్ రాష్ట్ర అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు జనసేన నాయకులు అచ్చు కోల మురళి గోవిందు గణపతి మాస్టారు తోట సతీష్ తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న జనసేన పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
Post A Comment:
0 comments: