పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున పల్నాడు జిల్లా కాపు నాయకులు ఏనుగుల వెంకటేశ్వర్లు ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం చేసిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు

 ఈ నియామకం పొందిన ఏనుగుల వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితివారికీ ధన్యవాదాలు తెలియజేశారు 

 తన నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన ఏనుగుల వెంకటేశ్వర్లు 

 అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియామకం పొందిన ఏనుగుల వెంకటేశ్వర్లు కు కమిటీ వారు అభినందనలు తెలియజేశారు 

 తనకు కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని నిలుపుకుంటానని కమిటీ వారికి హామీ ఇచ్చారు 

 కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం చిలకలూరిపేట నియోజకవర్గంలో కాపునాడు తరపున మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి కి మంచి పేరు తీసుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు 

 అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో కాపులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుండి సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని తెలియజేశారు.
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: