చిలకలూరిపేట నియోజకవర్గంలో రేషన్ మాఫియా
చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులైన ఆలూరి చిన్నబ్బాయి పై జరిగిన భౌతిక దాడిని ఖండించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శంకర్ శ్రీనివాసన్ కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి చౌడవరపు రామారావు తెలుగుదేశం నాయకులు భవనం శ్రీనివాసరావు ఉయ్యూరు నరసింహారావు దాడికి గురైన ఆలూరి చిన్నబ్బాయి నివాసానికి వెళ్లి పరామర్శించిన కాపు నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి దాడులు ఎవరు చేసిన వారిని కాపు సంఘం తరఫున ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నా కాపు సంఘం. అలాగే ఇటువంటి భౌతిక దాడులు గాని భవిష్యత్తులో కాపులపై జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కాపు సంఘం.
Post A Comment:
0 comments: