కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తిరువూరు నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులైన తిరువూరు నియోజకవర్గ కన్వినర్ పగడాల లక్ష్మణరావు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న పగడాల లక్ష్మణరావు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన తిరువూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Home
ఎన్టీఆర్ జిల్లా కమిటీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కాపు నాయకులైన పగడాల లక్ష్మణరావు తిరువూరు నియోజకవర్గ కన్వినర్ గా నియామకం చేయడమైనది
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: