జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సినీ ప్రముఖుడు కొణిదల నాగబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ చింతమ్ శెట్టి మల్లికార్జున మర్యాదపూర్వకంగా కలిశారు. పుంగనూరు లో జనం కోసం జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొనదానికి తిరుపతికి విచ్చేసిన నాగబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలువిశయాలపై చర్చించారు. కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ మల్లికార్జున ను నాగబాబు గారు ఆప్యాయంగా పలకరించారు. తిరుపతిలో పలువురు కాపు నాయకులు నాగబాబును కలసి ఘనంగా సన్మానించారు. నాగబాబును కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ చింతమ శెట్టి మల్లికార్జున తో పాటు పలువురు కాపు నాయకులు వున్నారు.
Home
తిరుపతి జిల్లా కమిటీ
నాగబాబును కలిసిన కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ చింతం శెట్టి మల్లికార్జున
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: