సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్థానిక జానకి రామయ్య కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు అయిన పసుపులేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కాపునాడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా జాతియ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కాపునాడు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి స్థానిక కాపు నాయకుల కు వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లెల శివ నాగేశ్వరరావు తోట శ్రీనివాస్ రావు పసుపులేటి కృష్ణమూర్తి స్థానిక కాపు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post A Comment:
0 comments: