ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున మృత్యువాత పడిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు కృతజ్ఞతలు...

మహాశివరాత్రి నాడు తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం నందుగోదావరి లో శివరాత్రి పండుగ సందర్బంగా గోదావరి నదిలో 5గురు కాపు కులానికి చెందిన యువకులు ప్రమాదవాసత్తు మృత్యువాత పడిన వారి కుటుంబాలను పరామర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ సభ్యులు ప్రభుత్వం వారికి వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన సందర్భంగా సానుకూలంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ముప్పిడివెంకటేశ్వరరావుగారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కాపునాడు తరపున చేసిన డిమాండ్ కు స్పందించి వారి కుటుంబాలను ఆదుకుంటూ ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఎంతో హర్షించదగిన విషయం ఈ విషయం పై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు  తరఫున ఎక్స్గ్రేషియా  ప్రకటనలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు 1, తిరుమల శెట్టి పవన్ 2. పడాల దుర్గాప్రసాద్ 3. అనిశెట్టి పవన్ 4.గర్రీ ఆకాష5. పడాల సాయి,ల ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ఎన్ డి ఏ గవర్నమెంట్ కు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు కొవ్వూరు మండల కన్వీనర్ ఏరు బండి వీర వెంకట్రావు కొవ్వూరునియోజకవర్గం కన్వీనర్ పుప్పాల సత్యనారాయణ తాళ్లపూడి మండల అధ్యక్షులు నామన బుల్లి రాజు చాగల్లు మండల కన్వీనర్ ఇంటి దుర్గ ప్రసాద్ తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: