గుంటూరు కృష్ణ జిల్లాల ఎన్డీఏ కూటమి  ఉమ్మడి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు  బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈరోజు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం లో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన శ్రీ ఆలపాటి రాజా రాజేంద్రప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేసిన అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు వారి మిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: