తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గ కన్వినర్ గా చింతంశెట్టి మల్లికార్జున్ నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి తరపున తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గ కన్వీనర్ గా   నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 


 నియామకం  పొందిన చింతంశెట్టి మల్లికార్జున్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు 

 
 తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గ కన్వినర్ గా  నియామకానికి సహకరించిన  కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు  తెలియజేసిన చింతం శెట్టి మల్లికార్జున్ 

తను కమిటీ వారు  అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను అని హామీ ఇచ్చారు ..

కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం కచ్చితంగా తిరుపతి జిల్లా లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతారా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను అని తెలియజేసిన చింతం శెట్టి మల్లికార్జున్ 



ఈ నియామకం పొందిన చింతంశెట్టి మల్లికార్జున్  కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు

తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన చింతంశెట్టి మల్లికార్జున్
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: