బాపట్ల జిల్లా చుండూరు మండల అధ్యక్షులుగా రెడ్డి శివ కృష్ణారావు నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున బాపట్ల జిల్లా చుండూరు మండల అధ్యక్షులుగా   నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 


 నియామకం  పొందిన రెడ్డి శివ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు 

 
 బాపట్ల జిల్లా చుండూరు మండల అధ్యక్షులుగా  నియామకానికి సహకరించిన  కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు  తెలియజేసిన రెడ్డి శివ కృష్ణారావు 

తను కమిటీ వారు  అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను అని హామీ ఇచ్చారు ..

కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం కచ్చితంగా బాపట్ల జిల్లా లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతారా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను అని తెలియజేసిన రెడ్డి శివ కృష్ణారావు 



ఈ నియామకం పొందిన రెడ్డి శివ కృష్ణారావు కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు

తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన రెడ్డి శివ కృష్ణారావు
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: