కాపు న్యాయవాదుల విభాగం

మున్నూరు కాపు న్యూస్

రాజకీయ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ



జాతీయ కమిటీ

TRENDING NOW



www.apstatekapunadu.com


కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రామచంద్రపురం నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకురలైన   రామచంద్రపురం నియోజకవర్గ కన్వినర్ గెడ్డం శ్రీనివాసరావు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న గెడ్డం శ్రీనివాసరావు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన రామచంరాపురం నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  కోనసీమ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com






సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో  స్థానిక జానకి రామయ్య కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు అయిన పసుపులేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కాపునాడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా జాతియ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కాపునాడు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి స్థానిక కాపు నాయకుల కు వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లెల శివ నాగేశ్వరరావు తోట శ్రీనివాస్ రావు పసుపులేటి కృష్ణమూర్తి స్థానిక కాపు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
www.apstatekapunadu.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున మృత్యువాత పడిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు కృతజ్ఞతలు...

మహాశివరాత్రి నాడు తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం నందుగోదావరి లో శివరాత్రి పండుగ సందర్బంగా గోదావరి నదిలో 5గురు కాపు కులానికి చెందిన యువకులు ప్రమాదవాసత్తు మృత్యువాత పడిన వారి కుటుంబాలను పరామర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ సభ్యులు ప్రభుత్వం వారికి వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన సందర్భంగా సానుకూలంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ముప్పిడివెంకటేశ్వరరావుగారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కాపునాడు తరపున చేసిన డిమాండ్ కు స్పందించి వారి కుటుంబాలను ఆదుకుంటూ ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఎంతో హర్షించదగిన విషయం ఈ విషయం పై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు  తరఫున ఎక్స్గ్రేషియా  ప్రకటనలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు 1, తిరుమల శెట్టి పవన్ 2. పడాల దుర్గాప్రసాద్ 3. అనిశెట్టి పవన్ 4.గర్రీ ఆకాష5. పడాల సాయి,ల ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ఎన్ డి ఏ గవర్నమెంట్ కు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు కొవ్వూరు మండల కన్వీనర్ ఏరు బండి వీర వెంకట్రావు కొవ్వూరునియోజకవర్గం కన్వీనర్ పుప్పాల సత్యనారాయణ తాళ్లపూడి మండల అధ్యక్షులు నామన బుల్లి రాజు చాగల్లు మండల కన్వీనర్ ఇంటి దుర్గ ప్రసాద్ తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.
www.apstatekapunadu.com





గుంటూరు కృష్ణ జిల్లాల ఎన్డీఏ కూటమి  ఉమ్మడి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు  బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈరోజు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం లో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన శ్రీ ఆలపాటి రాజా రాజేంద్రప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేసిన అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు వారి మిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
www.apstatekapunadu.com


నిన్న రాత్రి స్థానిక ప్రముఖ నాయకులైన కీర్తిశేషులు తోట భరతుడు గారి స్వగృహంలో వారి తనయులు తోట రామచంద్ర ప్రసాద్ గారు తోట రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గాంధీ ఇంటర్నేషనల్ క్లబ్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అంకిరెడ్డి రమేష్ నాయుడు కు విశిష్ట సేవ పురస్కారం గ్రహీత గా  ఎన్నిక చేసి సన్మాన కార్యక్రమం చేసిన సందర్భంగా తోట రామచంద్ర ప్రసాద్  తోట రాజేంద్రప్రసాద్ గార్లు వారి స్వగృహమునందు కుటుంబ సభ్యులందరి సమక్షంలో అంకిరెడ్డి రమేష్ నాయుడుకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట రామచంద్ర ప్రసాద్  గారు తోట రాజేంద్ర ప్రసాద్ గారు వారి సతీమణి మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే గాంధీ ఇంటర్నేషనల్ క్లబ్ చైర్మన్ ఘంటసాల బంగారు బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు బీసీ నాయకులు మాదాసు పృథ్వి  అంకిరెడ్డి రమేష్ మిత్ర బృందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అంకిరెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అందరూ కూడా అంకిరెడ్డి రమేష్ నాయుడు చేసిన సేవా కార్యక్రమాలు గురించి తెలియజేసి అభినందించారు.
www.apstatekapunadu.com






గత ప్రభుత్వ ధన దాహానికి  ప్రస్తుత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఐదు నిండు ప్రాణాలు బలి.

మహాశివరాత్రి నాడు తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం నందుగోదావరి లో శివరాత్రి పండుగ సందర్బంగా గోదావరి నదిలో 5గురు కాపు కులానికి చెందిన యువకులు ప్రమాద వాసత్తు మృత్యువాత పడటం జరిగింది. గోదావరి ఇసుకరీచులలో గత ప్రభుత్వం వారు ఇసుక  తో పాటుఆ ప్రాంతంలో ఇసుక విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా ఆ పరిసర ప్రాంతాలలో ఎటువంటి హెచ్చరిక బోర్డు లు పెట్టకపోవడం, ఐదుగురి   యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.యువకులు చనిపోయిన ప్రాంతంలో ప్రభుత్వం వారు ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనందువల్ల యువకులు చనిపోవడం జరిగింది. గత ప్రభుత్వంలోని నాయకుల ధన దాహం, ప్రస్తుత ప్రభుత్వ అధికారులు చేసిన నిర్లక్ష్యం వలన చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇది ప్రభుత్వం వారు చేసిన హత్యగా భావించి 1, తిరుమల శెట్టి పవన్ 2. పడాల దుర్గాప్రసాద్ 3. అనిశెట్టి పవన్ 4.గర్రీ ఆకాష5. పడాల సాయి,ల ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్కొవ్వూరు మండల కన్వీనర్ ఏరు బండి వీర వెంకట్రావు కొవ్వూరు నియోజకవర్గం కన్వీనర్ పుప్పాల సత్యనారాయణ తాళ్లపూడి మండల అధ్యక్షులు నామన బుల్లి రాజు చాగల్లు మండల కన్వీనర్ ఇంటి దుర్గ ప్రసాద్ తదితరులు డిమాండ్ చేస్తా ఉన్నారు.
www.apstatekapunadu.com






1879 రంపచోడవరం విప్లవ వీరుడు నాయకుడు, అల్లూరి సీతారామరాజు కంటే 50 సంవత్సరాల ముందే మన్యం లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా చతిస్గడ్ మధ్యప్రదేశ్ ఇప్పటి తెలంగాణ రాష్ట్రాలలో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టి గిరిజన పీడిత ప్రజలనే కాకుండా, పేద బడుగు అనగారిన వర్గాలకు అన్నదాతల, ఆపద్బాంధవుడిలా ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ,  రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు తేజం, మన్యం బెబ్బులి, గోదావరి జిల్లాల మొట్టమొదటి తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ద్వారబంధాల చంద్రయ్య గారి వర్ధంతి సందర్భం గా నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం....
 
మల్లెల శివ నాగేశ్వరరావు
 జాతీయ అధ్యక్షులు 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి 
www.apstatekapunadu.com







కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఉంగుటూరు నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకురలైన   సత్యసాయి జిల్లా వర్కింగ్ అధ్యక్షులు కృష్ణమూర్తి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న పకృష్ణమూర్తి తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన పుట్టపర్తి నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  సత్యసాయి జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com



కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఉంగుటూరు నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకురలైన   ఉంగుటూరు అధ్యక్షులు పైడికొండల సురేష్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న పైడికొండల సురేష్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన ఉంగుటూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  ఏలూరు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com




కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి గిద్దలూరు నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకురలైన   బెస్తవారిపేట మహిళా అధ్యక్షురాలు మన్నెపల్లి స్వర్ణలత తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న మన్నెపల్లి స్వర్ణలత తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన గిద్దలూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  ప్రకాశం జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com





కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి యలమంచిలి నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకులైన   యలమంచిలి అధ్యక్షులు బొగ్గు నానాజీ 
 తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న బొగ్గు నానాజీ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన యలమంచిలి నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  అనకాపల్లి జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com




ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు మద్దతు తెలియజేస్తున్న పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ దినేష్ రెడ్డి జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరిముల్లా తోట సత్యం మండల పార్టీ అధ్యక్షులు బూతు కన్వీనర్లు క్లస్టర్ ఇన్చార్జులు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ చేశారు
www.apstatekapunadu.com





కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకులైన   ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వంగురు సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న వంగురు సుబ్రహ్మణ్యం తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  ఎన్టీఆర్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com





నాగబాబును కలిసిన కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ చింతం శెట్టి మల్లికార్జున 


జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సినీ ప్రముఖుడు కొణిదల నాగబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ చింతమ్ శెట్టి మల్లికార్జున మర్యాదపూర్వకంగా కలిశారు.  పుంగనూరు లో జనం కోసం జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొనదానికి తిరుపతికి విచ్చేసిన నాగబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలువిశయాలపై చర్చించారు. కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ మల్లికార్జున ను నాగబాబు గారు ఆప్యాయంగా పలకరించారు. తిరుపతిలో పలువురు కాపు నాయకులు నాగబాబును కలసి ఘనంగా సన్మానించారు. నాగబాబును కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ చింతమ శెట్టి మల్లికార్జున తో పాటు పలువురు కాపు నాయకులు వున్నారు.
www.apstatekapunadu.com



చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ కాపులకే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి ఏకగ్రీవ తీర్మానం

 *మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి  ని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి* 

మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయం మీద పత్తిపాటిని కలిసిన పురుషోత్తపట్నం కూటమి నాయకులు*

 చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ ఆశిస్తున్న ,పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, మంత్రిని ఎదుర్కొన్న ధైర్యవంతుడు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పార్టీని విడకుండా ఉన్న మగధీరుడు,

 పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, ఆర్థికంగా చితికిపోయిన, తెలుగుదేశం పార్టీ లోనే నా ఊపిరి పోవాలి అనే దృడ సంకల్పంతో పార్టీ కోసం కష్టపడుతూ, పార్టీ విజయం కోసం 2019 నుంచి 24 ఎలక్షన్స్ లో  మంత్రిని ఎదుర్కొని పురుషోత్తపట్నం లో అఖండ మెజార్టీని సాధించి పత్తిపాటికి కానుక ఇచ్చి, ఇంటి పేరునే, పార్టీ పేరుగా మార్చుకున్న టిడిపి సత్యం,

 ఇలాంటి మంచి నాయకుడి కోసం పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి వారు చిలకలూరిపేట నియోజకవర్గంలోని కాపులందరితో సంప్రదించి అందరి సలహాలు సూచనల మేరకు,  కాపు సంఘాల తరఫున తోట సత్యం కి చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ ఇవ్వాలి అని ఏకగ్రీవ తీర్మానం చేశారు,

 ఈ విషయం మీద  మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి నివాసం వద్దకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి  వారు ఏకగ్రీవ తీర్మానం పత్రాన్ని  అందించి, టిడిపి సత్యం పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి మీరు తప్పనిసరిగా చిలకలూరిపేట మార్కెట్ చైర్మన్ ఇవ్వాలి అని తెలియజేశారు,

 మీ అందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తానని తెలియజేసిన మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు,
www.apstatekapunadu.com





కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రముఖ  కాపు నాయకులైన   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర రమేష్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న సుంకర రమేష్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  ఎన్టీఆర్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు

http://www.mallelatelugutejam.com

http://www.kapunews.com

http://www.apstatekapunadu.org